School Holiday Today
ఈరోజు స్పెషల్ డే కారణంగా కొన్ని స్కూల్లు జలకు ప్రకటించాయి. నవంబర్ 14న దేశవ్యాప్తంగా చిల్డ్రన్స్ డే జరుపుకుంటారు. కానీ ఇది దేశంలో అధికారిక ప్రభుత్వ సెలవు కాదు. అందుకే చాలా స్కూళ్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ సాధారణ తరగతులను కొనసాగిస్తాయి. అయితే కొన్ని రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితుల కారణంగా స్కూళ్లు మూసివేయబడుతున్నాయి.
School Holidays: వరుసగా పండగల వల్ల, వర్షాల వల్ల సెలవులు వచ్చిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్స్ వల్ల స్కూల్ లకు సెలవు ప్రకటించాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఒకరోజు కాదు ఏకంగా మూడు రోజులపాటు స్కూల్ పిల్లలకు సెలవులు వచ్చాయి..
School Holidays News: రేపు అనగా నవంబరు 8న కొన్ని పాఠశాలలకు సెలవుగా ప్రకటించారు. కొందరికి రెండో శనివారం కారణంగా సెలవు లభిస్తుండగా.. మరికొందరికి ప్రభుత్వాలు ప్రత్యేకంగా సెలవులను ప్రకటించాయి.
School Holidays Till November 11: అధిక వర్షపాతం కారణంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకమైన సెలవులను ప్రకటించింది. ఈ సెలవుల్లో భాగంగా నవంబర్ ఆరవ తేదీ నుంచి 11వ తేదీ వరకు పాఠశాలలకు ప్రత్యేకమైన బంధును ప్రకటించింది. అయితే ఈ బందులో భాగంగా మీ విద్యార్థులకు పూల సెలవులు ఉన్నాయా?
School Holiday Today :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావం.. పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ తుఫాను కారణంగా కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో వర్షాలు తీవ్రంగా పడే అవకాశం ఉండడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా నిర్ణయం తీసుకున్నారు.
Today School Holiday
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ‘మొంథా’ అనే తుపాను ముప్పు దగ్గరపడుతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈ తుపాను బలంగా మారే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో భారీ గాలులు..భారీ వర్షాలు పడే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది.
School Holiday:
దీపావళికి వరసగా మూడు రోజులు సెలవులు వచ్చిన తరువాత.. ఈరోజు బుధవారం కూడా కొన్ని దగ్గర్ల సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో వరసగా నాలుగు రోజులపాటు పిల్లలకు సెలవులు రానున్నాయి. ఇంతకీ ఈరోజు కూడా ఎందుకు సెలవు అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
School Holiday
అక్టోబర్ నెలలో పండుగల సీజన్ మొదలవడంతో.. దేశంలోని పలు రాష్ట్రాల్లో స్కూళ్లు సెలవులు ప్రకటించాయి. అక్టోబర్ 15, 2025 (బుధవారం) నాడు కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూసివేయబడ్డాయి. మహారాజా అగ్రసేన్ జయంతి.. దీపావళి.. ఛఠ్ పూజా ఏర్పాట్ల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు, కళాశాలలు పనిచేయవు.
School Holiday: విద్యార్థులకు ఎగిరిగెంతేసే వార్త. నిన్నటి వరకు దసరా సెలవులను ఎంజాయ్ చేసి.. ఈరోజే స్కూల్ బాటపట్టిన స్టూడెంట్స్‌కు.. రేపు అనగా అక్టోబర్ 7న మళ్లీ పాఠశాలకు హాలిడే ప్రకటించారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా.. విద్యాసంస్థలకు సెలవు ఉంది.
Schools Closed Today
పిల్లలకు వరుసగా దసరా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 12 రోజుల సెలవు తర్వాత మళ్లీ.. అక్టోబర్ 3 అనగా శుక్రవారం స్కూల్లు తెరుచుకున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్న కారణంగా.. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు…
Schools Holiday : సెప్టెంబర్ నెల చివరి నుంచి అక్టోబర్ మొదటివారం వరకు పిల్లలకు దసరా సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సెలవులు విజయదశమి అలానే గాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండు వరకు కొనసాగాయి. అయితే ఇప్పుడు మళ్లీ మూడు రోజులు సెలవు రానుంది..
School Holiday News
ఇప్పటికే మూడు రోజుల పాటు సెలవులు రాగా.. ఇప్పుడు మళ్లీ పాఠశాలకు, బ్యాంకులకు నాలుగో రోజు కూడా సెలవు రానుంది. ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే తో పాటు ఆగస్టు 16 శ్రీ కృష్ణాష్టమి.. ఆగస్ట్ 17 ఆదివారం వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆగస్ట్ 18 కూడా సెలవు ప్రకటించారు..
School Holidays Due To Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. కుండపోత వర్షాలు నమోదు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ప్రధానంగా పలు జిల్లాల్లో అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించాయి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Schools Holiday : జూలై 9, 2025న, భారత్ బంద్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై నిరసనగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. మరి ఈరోజు స్కూల్స్ కి సెలవు ఉందా లేదా అనే వివరాల్లోకి వెళితే..
School Holiday Today : ఈరోజు, రేపు రెండు రోజుల్లో కూడా స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అందుకు ముఖ్య కారణం ఉపాధ్యాయులు స్ట్రైక్ చేయడం. ఇంతకీ ఈ స్ట్రైక్ ఎందుకు.. నీ బంద్ జరిగేది ఏ ఏ రాష్ట్రాలలో అనే పూర్తి వివరాల్లోకి వెళితే..
School Holiday Today: విద్యార్థులకు మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది ప్రభుత్వం. స్కూళ్లకు సెలవు ప్రకటించి తీపికబురు అందించింది. స్కూళ్లకు సెలవు వస్తే విద్యార్థులకు పండగే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఏ ప్రాంతంలో నేడు స్కూళ్లకు సెలవు? ఈ రోజు స్కూళ్లకు ఎందుకు సెలవు ప్రకటించారు ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.