Shukra Rashi Parivartan 2023: శుక్రుడు సంచారం చేయడం వల్ల వైవాహిక జీవితంలో చాలా రకాల మార్పులు జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మీ జీవిత భాగస్వామికి మీకు గొడవలు వస్తాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుటంది.
Shukra Upay: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక్కొ గ్రహానికి ఒక్కొ ప్రముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా 12 గృహాలు ప్రభావం 12 రాశులపై పడుతుంది. ముఖ్యంగా ఇవి వ్యక్తుల జాతకాలపై అధారపడి ఉంటాయి. దీంతో జాతకాలలో వివిధ రకాల యోగాలు ఏర్పడతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.