Prabhas Peddamma Shyamala At Tirumala Temple: తిరుమల వెంకటేశ్వర స్వామిని సినీ నటుడు ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ప్రభాస్ పెద్దమ్మ ఇతర సినీ ప్రముఖులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. దర్శనానంతరం ఆలయం వెలుపల సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో చూసేయండి.
Prabhas Getting Marriage With Pawan Kalyan Heroine Here Is Proof: హీరో ప్రభాస్ వివాహంపై మరో వార్త హల్చల్ చేస్తోంది. ప్రభాస్ పవన్ కల్యాణ్ హీరోయిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడని పుకార్లు బయటకు వచ్చాయి. దీనికి సాక్ష్యం ఇది అని కొందరు నిరూపిస్తున్నారు. ఈ వార్త నిజమా? పుకారా? ఇంతకు వాస్తవమేమిటి? ఆ హీరోయిన్ ఎవరో తెలుసుకుందాం.
Prabhas Marriage Poojas: తన కుమారుడు, సినీ నటుడు ప్రభాస్ వివాహం కోసం అతడి పెద్దమ్మ శ్యామలా దేవి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గత నెలలో ఒక ప్రముఖ ఆలయాన్ని సందర్శించగా.. తాజాగా ఏపీలోని ద్రాక్షారామం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. తమ కొడుకు ప్రభాస్ వివాహం కావాలని పూజలు చేసినట్లు శ్యామలా దేవి తెలిపారు.
Prabhas Peddamma Shyamala Devi: హీరో ప్రభాస్ వివాహంపై అతడి పెద్దమ్మ శ్యామలా దేవి కీలక అప్డేట్ ఇచ్చారు. తన కొడుకు వివాహం ఎప్పుడు? ఎవరితో అనేది తెలిపారు. ఏపీలోని ప్రముఖ ద్రాక్షారామం ఆలయాన్ని సందర్శించిన అనంతరం ప్రభాస్ వివాహంపై పెద్దమ్మ శ్యామలా దేవి కీలక వ్యాఖ్యలు చేశారు.
Prabhas Marriage Big Update His Peddamma Shyamala Devi Key Statement On Her Son Wedding: పాన్ వరల్డ్ హీరో ప్రభాస్ వివాహంపై అతడి పెద్దమ్మ శ్యామలా దేవి కీలక అప్డేట్ ఇచ్చారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా కొనసాగుతున్న తన కొడుకు వివాహం ఎప్పుడనేది ప్రకటించారు. అంతేకాకుండా వధువు ఎవరో అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏం చెప్పారో తెలుసుకుందాం.
Prabhas Getting Marriage Very Soon: హీరో ప్రభాస్ వివాహంపై పుకార్లు కొనసాగుతుండగా.. అతడి పెద్దమ్మ ఓ ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలోని కాకినాడ జిల్లాలో ఉన్న తలుపులమ్మ లోవ ఆలయంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి ప్రత్యేక పూజలు చేశారు.
Prabhas Likely To Getting Marriage Very Soon Here Is Proof: పాన్ వరల్డ్ హీరో ప్రభాస్ వివాహంపై పుకార్లు జోరుగా వస్తుండగా.. తాజాగా పెళ్లి వైపు అడుగులు పడుతున్నాయని కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పెద్దమ్మ ఓ ప్రముఖ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారని చర్చ జరుగుతోంది. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Shyamala Devi On Prabhas Wedding: ఇటీవలె కల్కి మూవీతో మరో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్, సలార్-2, కల్కి-2, స్పిరిట్ సినిమాలు క్యూలో ఉన్నాయి. మరోవైపు బాహుబలి-2 తరువాత ప్రభాస్ పెళ్లి ఉంటుందని అందరూ అనుకోగా.. ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణం రాజు భార్య శ్యామల దేవి కీలక విషయాన్ని వెల్లడించారు.
Shyamala Devi With Bujji At Imax Theater rn
Kaikala Satyanarayana Death Condolences :కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో కన్నుమూసిన నేపథ్యంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల సంతాపం వ్యక్తం చేశారు. ఆ వివరాలు
Krishnam Raju wife:కృష్ణ - కృష్ణంరాజు ఇద్దరిదీచాలామంచి అనుబంధం, ఒకేసారి ఇండస్ట్రీ కి వచ్చి ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, వెళ్లిపోయేటప్పుడు కూడా అనుకున్నారేమో ఒకేసారి ఇద్దరం వెళ్లిపోవాలని అంటూకృష్ణంరాజు భార్య శ్యామల ఎమోషనల్ అయ్యారు.
Krishnam Raju Pet Consoling His Wife Shyamala Devi In Tragedy:కృష్ణంరాజు గారు లేని లోటు తలుచుకుంటూ తాను ఏడుస్తుంటే జింజర్ ఓదార్చడానికి ప్రయత్నం చేస్తుందని శ్యామలఆవేదన వ్యక్తం చేశారు.