Coal mine accident in Russia: రష్యాలో జరిగిన బొగ్గు గని ప్రమాదంలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. గనిలో మొదట పేలుడు సంభవించగా... ఆ తర్వాత గని మొత్తం భారీగా విష వాయువులు కమ్ముకున్నాయి. దీంతో ఆరుగురు రెస్క్యూ సిబ్బంది సహా 52 మంది కార్మికులు దుర్మరణం చెందారు.
ప్రపంచంలో ఏదో మూలన ఏదో సందర్భంలో ప్రాచీన జంతు జీవాల అవశేషాలు లభ్యమవుతుంటాయి. ఈసారి సైబీరియా ( Siberia ) లో ఒక రైనో ( Rhino ) అవశేషం శాస్త్రవేత్తల చేతికి చిక్కింది. పెద్ద పెద్ద వెంట్రుకలున్న ఈ రైనో ఎంత పురాతనమైందంటే..వింటే ఆశ్చర్యపోతారు. అవును..నిజమే..ఈ ప్రాచీన రైనో అవశేషం 40 వేల ఏళ్లనాటిది. గత 40 వేల ఏళ్ల నుంచి ఈ అవశేషం సైబీరియాలోని మంచులో కూరుకుపోయి ఉంది. గ్లేసియర్ కరగడంతో ఈ అవశేషం బయటపడింది.
రష్యాకు చెందిన ప్రతిపక్ష నేత ఆలెక్సి నవాల్నీ ( Alexei Navalny ) కి చెందిన తాజా చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ( Social Media ) చక్కర్లు కొడుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.