SP Balasubrahmanyam's latest health bulletin: చెన్నై: ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం మరింత విషమంగా మారినట్టు తెలుస్తోంది. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ( SP Balasubrahmanyam's health condition ) ఆస్పత్రి వర్గాలు అర్ధరాత్రి 12 గంటలకు మరో హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనున్నారనే ప్రకటన బాలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ( SP Balasubrahmanyam health condition ) మరింత క్షీణించిందనే వార్తల నేపథ్యంలో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉంది. మరోవైపు చెన్నైలో ఆయన చికిత్స పొందుతున్న ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ ( SPB health bulletin ) విడుదల చేశాయి.
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ( SP Balasubrahmanyam ) మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కరోనావైరస్ బారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆయనకు తాజాగా బ్రెయిన్ హేమరేజ్కి ( brain hemorrhage ) గురైనట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఆయన్ను ఐసీయులోకి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.