Stock Market Updates: స్టాక్ మార్కెట్లో ఆదాయం రెండు రకాలుగా ఉంటుంది అనే విషయం తెలిసిందే. అందులో ఒకటి షేర్ వ్యాల్యూ పెరగడంతో వచ్చే ఆదాయం ఒకటైతే.. రెండోది డివిడెండ్ రూపంలో లభించేది. లాభాల బాటలో ప్రయాణించే షేర్స్ నుంచి డివిడెండ్ ఇన్కమ్ కూడా అంతే స్థిరంగా ఉంటుంది.
Share Market Updates 14th july 2022: స్టాక్ మార్కెట్లో నేడు తొలుత లాభాలు కనిపించినప్పటికీ.. మిడ్ సెషన్ తర్వాత ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపడంతో కొన్ని కంపెనీల షేర్స్ బాగా కరెక్ట్ అయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.