Surya Grahan 2023 Dos And Don'ts: అక్టోబర్ 14న ఏర్పడే సూర్యగ్రహణం సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ కింది నియమాలు, సూచనలు అనుసరించడం వల్ల దుష్ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Tomorrow Surya Grahan Timing In India 2023: సూర్యగ్రహణం ఏర్పడే సమయంలో కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ చివరి గ్రహణం భారత్‌లో కనిపించే అవకాశాలు కూడా లేవు.
Surya Grahan 2023 Effect: సూర్యగ్రహణం కారణంగా కొన్ని రాశులవారు తీవ్ర ఇబ్బందలు పడతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారు ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.