Tandav web series Dispute: అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన తాండవ్ వెబ్‌సిరీస్‌పై వివాదం ప్రారంభమైంది. వెబ్‌సిరీస్‌లో హిందూవుల మనోభావాల్ని దెబ్బతీశారనేది వివాదం సారాంశం. మహారాష్ట్ర బీజేపీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది..అసలేంటి వివాదం..ఏం ఉంది ఈ వెబ్‌సిరీస్‌లో.