Tedros Adhanom Ghebreyesus: క్వారంటైన్‌లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్

Tedros Adhanom Ghebreyesus: క్వారంటైన్‌లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్

ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకు అందరూ కరోనావైరస్ ( Coronavirus ) ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా తనను కలిసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (  WHO ) డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ ( Tedros Adhanom ) సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు.

/telugu/world/director-general-of-world-health-organization-tedros-adhanom-ghebreyesus-to-go-into-self-quarantine-31256 Nov 2, 2020, 08:01 AM IST

Trending News