Prevention Of Asthma: మనలో కొంతమంది శ్వాస సంబంధిత సమస్యల్లో బాధపడుతుంటారు. ముఖ్యంగా ఆస్థమా వ్యధితో బాధపడేవారు ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఈ సమస్య నుంచి సులువుగా బయటపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
Asthma Remedies Without Inhaler: మనలో చాలా మంది వివిధ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. శ్వాస సంబంధిత వ్యాధుల్లో ఆస్థమా కూడా ఒకటి. ఆస్థమా జన్యు పరంగా వస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆస్థమా సమస్యతో బాధపడుతున్నవారు ఇక్కడ చెప్పిన టిప్స్‌ను పాటించడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ టిప్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Asthma Patients Precautions: ఆస్తమాతో బాధపడుతున్న వారు వాన కాలంలో ఆరోగ్య నిపుణులు సూచించిన చిట్కాలు పాటించడం చాలా మంచిది.. లేకపోతే వాతావరణంలో తేమ పెరగడం కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.