Police case on hansika Motwani: హన్సీకపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తొంది. ఈ ఎపిసోడ్ ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినట్లు సమాచారం..
Delhi News:తన స్నేహితుడు మాట్లాడుకుందామని ఫ్లాట్ కు పిలిస్తే వెళ్లానని బిగ్ బాస్ కంటెస్టెంట్ చెప్పింది. ఆ తర్వాత మత్తు మందు ఇచ్చిన తనపై అఘాయిత్యాలనికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నటితో వివాహం (Actress Pavitra Punia Married) జరిగిందని, కానీ ఆమె చెప్పిన కారణంగా ఈ విషయాన్ని ఎక్కడా బహిర్గతం చేయలేదని అంటున్నాడు ఓ హోటల్ యజమాని. ఆపై తన భార్య మరో నటుడితో ప్రేయాయణం కొనసాగిస్తోందని వాపోయాడు.
మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. అనతి కాలంలోనే టెలివిజన్ స్టార్‌గా ఎదిగి ఆ తర్వాత భోజ్‌పురి సిల్వర్ స్క్రీన్‌పైనా తళుక్కుమన్న తార మోనాలిస ( actress Monalisa ). భోజ్‌పురి సినిమాలపై ఐడియా ఉన్న వాళ్లకు ఎవరికైనా మోనాలిస సుపరిచితమే. భోజ్‌పురి ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టాప్ హీరోయిన్స్‌లో ముందు వరుసలో ఉండే మోనాలిస సోషల్ మీడియాలో ఎప్పుడూ ఓ సంచలనమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.