Vasantha Panchami In Lucky Zodiac Sign In Telugu: ఈ కింది 3 రాశులవారికి సరస్వతీ దేవి అనుగ్రహంతో ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
Magha Masam 2025: మాఘ మాసం అన్ని మాసాల్లో దీనికో విశిష్టత ఉంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే తొలి మాసం ఇదే. హరి హరులతో పాటు సూర్యారాధనకు అత్యంత పుణ్యప్రదం. హిందూ సంప్రదాయం మాఘమాసంలో నదీస్నానం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో చేయవలసిన పనులు. చేయకూడని పనులు ఇవే.
Magha Masam 2025: తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘ మాసం పదకొండో నెల. ఉత్తరాయణం ప్రారంభం తర్వాత వచ్చే ఈ మాసం హరితో పాటు హరుడికి కూడా ప్రత్యేకం. హిందూ సంప్రదాయంలో మాఘ మాసంలో నదీస్నానం అత్యంత పుణ్యప్రదం. ఈ మాసంలో వచ్చే విశిష్ట పర్వదినాలు ఏమిటో చూద్దాం.
Vasantha Panchami 2024: ప్రతి సంవత్సరం మాఘ మాసంలోని శుక్ల పక్షంలోని ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతీ దేవి ఆరాధనకు అంకితమైనదిగా పరిగణించబడుతుంది. సనాతన ధర్మంలో సరస్వతి మాతని జ్ఞాన దేవతగా పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున సరస్వతి తల్లికి పసుపు పువ్వులు సమర్పించి పసుపు బట్టలు ధరిస్తారు.
Vasant Panchami 2024 In Telugu: ఈ సంవత్సరం వచ్చిన వసంత పంచమి పండగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పండగ రోజు రవి యోగం కూడా ప్రారంభం కాబోతోంది. కాబట్టి సరస్వతి దేవిని పూజించి కోరికలు కోరుకోవడం వల్ల సులభంగా నెరవేరుతాయి.
Vasantha Panchami 2024: హిందూ మతంలో మాఘ శుక్ల పంచమి రోజున చదువుల తల్లి సరస్వతిదేవిని పూజిస్తారు. జ్ఞాన దేవత అయిన సరస్వతి ఈ తేదీన దర్శనమిస్తుందని నమ్ముతారు. ఈ తేదీ నుండి వసంతకాలం ప్రారంభమవుతుందని భావిస్తారు.
Vasantha panchami: వాస్తుశాస్త్రం ప్రకారం వసంత పంచమి రోజు సరస్వతి దేవి విగ్రహాన్ని తూర్పు లేదా ఉత్తర దిశలో అమర్చితే మంచి పరిణామాలు ఎదురౌతాయి. విద్యా సంబంధిత రంగాల్లో తలెత్తే కష్టాలు దూరమౌతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.