TVK Vijay: తమిళ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్‌కి కరూర్ తొక్కిసలాట బాధిత కుటుంబం షాక్ ఇచ్చింది. విజయ్ ఇచ్చిన రూ. 20 లక్షల విరాళాన్ని తిరిగి ఇచ్చేసి బిగ్ షాక్ ఇచ్చింది.
RK Roja on Vijay Thalapaty: వైసీపీ మాజీ మంత్రి, నటి రోజా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమాలను వదిలి వెళ్ళడానికి తలపతి విజయ్ కారణమని చెప్పింది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందో తెలుసుకుందాం.
Supreme court on Karur Stampede: టీవీకే పార్టీ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో సీబీఐ విచారణకు ఆదేశించింది.
ముగ్గురు సభ్యుల కమిటీకి జస్టిస్ అజయ్ రస్తోగి నేతృత్వం వహిస్తారని అత్యున్నత ధర్మాసనం తెలిపింది.
Pawan Kalayan Class To Vijay Thalapathy: తమిళ సూపర్ స్టార్ విజయ్ పొలిటికల్ పార్టీ గురించి పవన్ కళ్యాణ్ ఒక క్లాస్ తీసుకున్నారు అంటూ వార్త తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే
Rishabh shetty on karur Stampede: తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనపై కాంతారా హీరో రిషభ్ శెట్టి రియాక్ట్ అయ్యారు.ఈ క్రమంలో దీనిపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా అభిమానులు తమకు ఎవరైన హీరోలు నచ్చితే వాళ్లను దేవుళ్లలా పూజిస్తారన్నారు.
Tvk karur party stampede: కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు తమకు ఎలాంటికక్ష సాధింపు లేదన్న డీఎంకే మంత్రి అవసరమైతే విజయ్ ను అరెస్ట్ చేస్తామంటూ బాంబు పేల్చారు.ఈ క్రమంలో ఫ్యాన్స్ఈ వ్యాఖ్యలపై సీరియస్ అవుతున్నారు.
Bomb Threat To Vijay: తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్, తమిళ నటుడు విజయ్ ఇంటికి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని నీలంకరైలోని విజయ్ నివాసం వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై పోలీసులకు ఫోన్ కాల్ వచ్చిందని అధికారులు తెలిపారు.
Vijay Net Worth: తమిళనాడు కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన కుటుంబాలకు.. TVK పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ నష్టపరిహారం ప్రకటించాడు. సంఘటనలో చనిపోయిన వారికి రూ. 20 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు కేటాయించాడు. దీంతో ఇప్పుడు విజయ్ ఆస్తుల గురించి నెట్టింట్లో పెద్ద చర్చ జరుగుతోంది.
Karur Tvk rally Stmpede: తమిళనాడులోని కరూర్ లో విజయ్ టీవీకే పార్టీ తొక్కిసలాట ఘటన పెను విషాదకరంగా మారింది. ఈ ఘటనలో 40 మంది చనిపోయారు. ఇంకా వంద మంది వరకు చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో విజయ్ ను అరెస్ట్ చేయాలని కొంత మంది నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విజయ్ ఎక్స్ గ్రేషియా అందించారు. తమిళ పోలీసుల అతి వల్ల ఈ ఘటన జరిగిందని హైకోర్టులో పిటిషన్ వేశారు.
tvk Vijay rally stampede: టీవీకే పార్టీ కరూర్ ఘటనపై తమిళ నటి ఓవియా రియాక్ట్ అయ్యింది. దీనిపై విజయ్ ను అరెస్ట్ చేయాలని ట్విట్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద వార్ మొదలైంది. నటిని బూతులు తిడుతూ విజయ్ అభిమానులు రెచ్చిపోయారు.
Vijay karur rally stampede: విజయ్ దళపతి కరూర్ ర్యాలీపై ఒక నెటిజన్ చేసిన ట్విట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్గా మారింది. దీనిపై ప్రస్తుతం నెటిజన్లు భిన్నంగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు దీనిలో కుట్రకోణం ఉందని విజయ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు.
Tvk Vijay rally stampede: తమిళనాడులోని కరూర్ లో టీవీకే పార్టీ మీటింగ్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో 39 మంది దుర్మరణం చెందారు. మరో వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.ఈ క్రమంలో విజయ్ చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.
Karur Vijay campaign rally stampede: టీవీకే పార్టీ అధినేత కరూర్ ర్యాలీలో భారీగా అభిమానులు పాల్గొన్నారు.ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిలో పది మంది స్పాట్ లో ఊపీరాడక దుర్మరణం చెందగా, మరో 15 మంది సిట్యూవేషన్ సీరియస్ గా ఉంది.
Case on Vijay thalapathy: తమిళ నటుడు విజయ్ దళపతికి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయనపై శరత్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Trisha Krishnan love affairs: హీరోయిన్ త్రిష ఇటీవల తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా నటి త్రిష గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు. అయితే.. ఆమె ఇప్పటికి ఎందుకు పెళ్లి చేసుకొలేదని కూడా కొంత మంది సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.
Venu swamy controversy: వేణుస్వామి మళ్లీ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఏకంగా పొలిటికల్ లీడర్ తన భార్యకు విడాకులిచ్చి.. మరో హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటారని కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Vijay Politics: దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోను తమ దైవంగా భావిస్తుంటారు అభిమానులు. అందుకే ఎక్కడా లేనట్టు మన హీరోలు పార్టీలు పెట్టి ఏకంగా ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలు కూడా అయ్యారు. ఇక తమిళనాట ప్రముఖ హీరో విజయ్ కూడా ‘తమిళగ వెట్రి కళగం’పేరుతో పార్టీ స్థాపించారు. బుడి బుడి అడుగులు వేస్తున్న ఈ పార్టీ ఏపీలో పవన్ బాటలో ప్రయాణించాలనుకుంటున్నాడు.
Vijay vs PK: తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలు డీఎంకే, ఏఐఏడీఎంకేలకు పోటీగా మరో పార్టీ ఎంట్రీ ఇచ్చింది. తమళ సూపర్ స్టార్ నటుడు దళపతి విజయ్ పార్టీ వ్యూహాత్మకంగా బరిలో దిగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.