Master Day 1 Box Office Collections: దక్షిణాది స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’ సంక్రాంతి బరిలోకి దిగింది. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన మాస్టర్ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కరోనా తర్వాత విడుదలైనా భారీ వసూళ్లు సాధిస్తోంది.
సౌత్ స్టార్ హీరో తలపతి విజయ్ (thalapathy vijay) నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’ ( master movie ). లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
గురుదేవోభవ అన్నారు పెద్దలు. గురువే దైవం. గురువే విద్యార్థి జీవితానికి బాటలు వేసే గొప్ప మనిషి. అలాంటి గురువు పాత్రలను పోషించిన సినీ నటులు చాలామంది ఆయా పాత్రలలో
ఒదిగిపోయి నటించారు.