Employment News: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ( NIFT ) లో జూనియర్ ట్రాన్స్లేషన్ ( Translation Officers ) ఆఫిసర్స్కు సంబంధించి మొత్తం 18 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఫ్యాషన్ రంగంపై ఆసక్తి, అనుభవం ఉన్నవాళ్లు 10 ఆగస్టు 2020లోపు దరఖాస్తు చేసుకోవచ్చు .
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.