Rajasthan Man Collapses:పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ గా జరుగుతుంది. తన మేనల్లుడి వివాహాంలో.. కమలేష్ అనే వ్యక్తి పాల్గొన్నాడు. సంప్రదాయ బద్ధంగా డ్యాన్సులతో అదరగొడుతున్నాడు. ఇంతలో ఏంజరిగిందో కానీ ఒక్కసారిగా కుప్పకూలీపడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Girl Acid attack On Boyfriend: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ ప్రారంభమైంది. బంధువులు,స్నేహితులు ఎంతో ఉల్లాసంగా వేడుకలో పాల్గొంటున్నారు. యువకుడికి బారత్ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఒక యువతి ఒక్కసారిగా వరుడి వద్దకు చేరుకుని అతని ముఖంపై యాసిడ్ తో దాడికి పాల్పడింది.
Funny dance on Pushpa Srivalli song in Wedding procession. తాజాగా ఓ పెళ్లి జరగగా.. ఊరేగింపులో పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటకు 10-15 మంది యువకులు డాన్స్ చేశారు. హిందీలో సాంగ్ ప్లే అవుతుంటే.. యువకులు రోడ్డుపై స్టెప్పులు వేశారు.
పెళ్లి చేసుకున్నాననే ఆనందంలో బరాత్‌లో స్నేహితులు, బంధువులతో కలిసి డ్యాన్స్ చేసిన వరుడు గణేష్.. ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందో అర్థం కానీ బంధువులు, స్నేహితులు హుటాహుటిన గణేష్‌ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.