People Went To Marriage Reception In Floods: ఫంక్షన్లంటే కొందరికీ పిచ్చి ఉంటుంది. ఎవరూ ఏ ఫంక్షన్‌కు పిలిచినా నిర్మొహమాటంగా వెళ్తుంటారు. ఇలాంటి వారే వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వివాహ విందుకు హాజరైన వీడియో వైరల్‌గా మారింది
Bijnor wife Torture: మహిళ శాడిస్ట్ గా మారింది. పెళ్లయిన కొద్దిరోజులకే వేరు కాపురం పెడదామని భర్తకు చెప్పింది. భార్య పోరు పడలేక అతగాడు వేరేచోటకు షిఫ్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి వేధింపులు స్టార్ట్ చేసింది. ప్రతిరోజు భర్తకు చుక్కలు చూపించేది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Uttar pradesh: ఒక యువతి సరదాగా చేసిన పనికి యువకుడు బలయ్యాడు. తన జీవితంలోని నాలుగేళ్లు జైలులోనే ఉండాల్సి వచ్చింది. సమాజంలో సదరు యువకుడు, అతనికుటుంబం నేరం చేసిన వాళ్లలాగా అందరి ముందు తలదించుకొని ఉండాల్సి వచ్చింది. ఈ ఘటనలో తాజాగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
Station Master Dozes Off: పట్నాకోటా ఎక్స్ ప్రెస్ రైల్వేస్టేషన్ ఉడిమోర్ స్టాప్ లో ఆగింది. అక్కడ సిగ్నల్ కోసం లోకోపైలేట్ వెయిట్ చేస్తున్నాడు. ఎంత సేపు చూసిన కూడా స్టేషన్ మాస్టర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడంలేదు. దీంతో పలుమార్లు రైల్వే హరన్ మోగించాడు. అయిన కూడా ఎలాంటి ఉలుకు, పలుకులేదు.
Agra school Principal:స్కూల్ లో లేడీ ప్రిన్సిపాల్ ఆవేశంతో ఊగిపోయింది. అంతేకాకుండా టీచర్ ను నోటికొచ్చినట్లు దూశించి దాడులు కూడా చేసింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
UP Topper Prachi Nigam:ఉత్తర్ ప్రదేశ్ టెన్త్ స్టేట్ టాపర్ ప్రాచీ నిగమ్ కు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారు. దీనిపై ఆమె తాజగా, చాణక్యుడి స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. దీంతో ప్రాచీ నిగమ్ మరోసారి వార్తలలో నిలిచారు.
Doctor left surgery: ఆపరేషన్ చేస్తుండగా డాక్టర్ కు ఆకలేసింది. దీంతో ఆయన సర్జరీ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. తీరిగ్గా టిఫిన్ తిని వచ్చి ఆతర్వాత సర్జరీచేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
Girl Acid attack On Boyfriend: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ ప్రారంభమైంది. బంధువులు,స్నేహితులు ఎంతో ఉల్లాసంగా వేడుకలో పాల్గొంటున్నారు. యువకుడికి బారత్ పెళ్లి మండపం దగ్గరకు వెళ్తుంది. ఇంతలో ఒక యువతి ఒక్కసారిగా వరుడి వద్దకు చేరుకుని అతని ముఖంపై యాసిడ్ తో దాడికి పాల్పడింది.
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య నగరంలో భవ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కన్నుల పండుగగా సాగింది. వందల ఏళ్లుగా ఎదురుచూసిన ఘట్టం ఎట్టకేలకు జనవరి 22న బాలరాముడిని స్థాపించడంతో ముగిసింది. దేశమంతాట కూడా రామనామ స్మరణతో మార్మోగిపోయిందని చెప్పుకొవచ్చు.
Ghaziabad Crime: ఘజియాబాద్‌లోని సిహానీ గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసిన ఈ అమానుష ఘటన కలకలం రేపుతోంది. ఇద్దరి మధ్య జరిగిన చిన్న గొడవ ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. యువకుడి ప్రైవేట్ పార్ట్‌లో ఎయిర్ పైపు గాలి నింపడంతో ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
Uttar Pradesh Accident: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పి బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. పలువురికి గాయాలైయ్యాయి.
Steel Glass Removed from Patient Stomach: కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ పేషెంట్ కడుపులో వైద్యులు పెద్ద స్టీల్ గ్లాసును గుర్తించారు. సర్జరీ ద్వారా దాన్ని తొలగించారు.
Thieves Returned Ancient Idols: ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయంలో అత్యంత ప్రాచీనమైన దేవతామూర్తుల విగ్రహాలను ఎత్తుకెళ్లిన ఓ దొంగల ముఠా... వారం తిరక్కుండానే వాటిని పూజారి ఇంటి వద్ద పెట్టి వెళ్లింది.
Man booked for 'Pak Zindabad' Song: యూపీలోని బరేలీ జిల్లాలో ఓ కిరాణ షాపు వ్యక్తి 'పాకిస్తాన్ జిందాబాద్' అనే పాటను ప్లే చేశాడు. అతనిపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.