మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. సీఎం జగన్ ఓఎస్డీ, వైఎస్ భారతీరెడ్డి పీఏను విచారించారు.
TDP leader BTech Ravi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ను టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు.
YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా నిలిచిన సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం జరిగింది. వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు.
YS Vivekananda Reddy: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నింధితులకు మరోసారి బెయిల్ నిరాకరించింది కోర్టు. ఈ కేసులో ప్రధాన నిధితుల్లో ఒకరైన గజ్జల ఉమాశంకర్ రెడ్డికి పాత్రకు సంబంధించి కీలక ఆధారాలు లభ్యమైనట్లు సీబీఐ కోర్టుకు వివరించడమే ఇందుకు కారణం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.