TDP leader BTech Ravi: వైఎస్ జగన్‌పై బీటెక్ రవి ఫైర్

TDP leader BTech Ravi: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చాల్చిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను టీడీపీ నేత బీటెక్ రవి డిమాండ్ చేశారు.

  • Zee Media Bureau
  • Oct 23, 2022, 12:53 AM IST

TDP leader BTech Ravi: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా కొనసాగడం లేదని టీడీపీ నేత బీటెక్ రవి మండిపడ్డారు. వివేక మర్డర్ కేసులో వాస్తవాలు బయటికి తీసుకు రావాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ను బీటెక్ రవి డిమాండ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News