Infinix Zero 30: ఫ్లిప్‌కార్ట్‌లో Infinix Zero 30 5Gపై ప్రత్యేక తగ్గింపు..30 శాతం తగ్గింపుతో పొందండి..

Infinix Zero 30 5G Price: ప్రముఖ ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక తగ్గింపు లభిస్తోంది. స్మార్ట్ ఫోన్లు దాదాపు 15% తగ్గింపుతో పొందవచ్చు. ఈ మొబైల్ ఫోన్ కి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 5, 2023, 01:12 PM IST
  Infinix Zero 30: ఫ్లిప్‌కార్ట్‌లో Infinix Zero 30 5Gపై ప్రత్యేక తగ్గింపు..30 శాతం తగ్గింపుతో పొందండి..

 

Best Fetchers Low Cost Smartphone: అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఇన్ఫినిక్స్ జీరో 30 5g (Infinix Zero 30 5G)స్మార్ట్ ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ  ఫ్లిప్‌కార్ట్‌లో విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ వెల్లడించింది. ఈ స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరతో ప్రీమియం ఫీచర్స్‌తో లభించబోతోంది. ఈ Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్లో రూ. 29,999లకు విక్రయించబోతోంది. అయితే ఈ మొబైల్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పొందడానికి  ఫ్లిప్‌కార్ట్‌ని సందర్శించాల్సి ఉంటుంది. ఈ మొబైల్ ఫోన్ పై  ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు 16 శాతంకు పైగా తగ్గింపు అందించబోతోంది. ఈ మొబైల్ పై ఉన్న ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ ఏంటో? ఎలా కొనుగోలు చేస్తే తగ్గింపు ధరతో లభిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Infinix కంపెనీ Zero 30 5G తమ వెబ్సైట్లో రూ.29,999లకు అందించబోతోంది. అయితే  ఫ్లిప్‌కార్ట్‌ సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ ఫోన్ పై 16% తగ్గింపును అందిస్తోంది. దీంతో మీరు ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 24,999లకే పొందవచ్చు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్  ఫ్లిప్‌కార్ట్‌లో రెండు వేరియంట్లలో లభించబోతోంది. మొదటి వేరియంట్ 8+256 Gb, రెండవ వేరియంట్ 16+256 Gbలు కాగా.. ఈ రెండు వేరియంట్‌ల మధ్య తేడా దాదాపు రూ. 1,000 ధరతో మార్కెట్లో లభించబోతున్నాయి. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ పై అదనంగా తగ్గింపు పొందడానికి బ్యాంక్ ఆఫర్స్ తో పాటు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది మీరు ఈ Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ను బ్యాంక్ ఆఫర్స్ తో కొనుగోలు చేస్తే దాదాపు అదనంగా 5 నుంచి 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.

అంతేకాకుండా అదనంగా ఇదే బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగిస్తే రూ. 1,150 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు. మొత్తం ఈ బ్యాంక్ ఆఫర్లలో భాగంగా మీరు రూ. 3,150 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ రూ.21,849లకే సొంతం చేసుకోవచ్చు. మరిన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కోసం ఫ్లిప్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News