Buy Best Ac Just @Rs 35,000: రూ. 60,990 గల శాంసంగ్ ఏసీపై దాదాపు 41 శాతం డిస్కౌంట్‌! రూ. 35499కే ఇంటికి తీసుకెళ్లండి!

Buy Best Ac Just @35,000: వేసవి కారణంగా చాలా మంది ఏసీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే మీరు ఈ డీల్‌ ఏసీని కొనుగోలు చేస్తే దాదాపు 41 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. అయితే ఈ డీల్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు మీరే తెలుసుకోండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2023, 10:12 AM IST
Buy Best Ac Just @Rs 35,000: రూ. 60,990 గల శాంసంగ్ ఏసీపై దాదాపు 41 శాతం డిస్కౌంట్‌! రూ. 35499కే ఇంటికి తీసుకెళ్లండి!

Buy Best Air Conditioner Just @Rs 35,499: వేసవి కాలం మొదలైయింది.. వేడి గాలులు, ఉడకపోత నుంచి ఉపశమనం పొందడానికి  ఎయిర్ కండీషనర్స్‌ను వినియోగిస్తారు. అయితే ఎండకాలం కావడంతో ఏసీలతో పాటు కూలర్స్‌కి డిమాండ్‌ పెరిగిపోతోంది. అంతేకాకుండా విక్రయ కంపెనీలు కూడా పెరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సాధరణ వినియోగదారుల బడ్జెట్‌లోనే చాలా రకాల ఎయిర్ కండీషనర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌ అందుబాటులోకి రావడం వల్ల ఆఫర్ల మీదా ఆఫర్లు పెడుతున్నారు. దీని కారణంగా ఏ ఎలక్ట్రిక్‌ వస్తువు కొనుగోలు చేసిన తక్కువ ధరలో లభిస్తుంది. అయితే ఇప్పుడు ఎండ కాలం కావడంతో ఏసీల పై భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తున్నాయి. పెద్ద కంపెనీ ఏసీలు కూడా చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. అయితే మీరు కూడా కొత్త ఎయిర్ కండీషనర్‌ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేసుకుంటే.. ఇది సరైన డీల్‌గా చెప్పొచ్చు.

శాంసంగ్ కంపెనీకి చెందిన ఏసీలపై ఫ్లిప్‌కార్టులో భారీ డిస్కౌంట్‌తో విక్రయమవుతున్నాయి. ఈ డీల్‌లో 1.5 టన్ స్ప్లిట్ ఏసీని సగం కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. వేసవిలో క్లయింట్‌లను ఆకర్షించే ప్రయత్నంలో ఈ ఆఫర్‌ను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.  ఈ ఏసీలో చాలా రకాల కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్ ఆఫర్ గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..అయితే ఎలా కొనుగోలు చేస్తే ఏసీ తక్కువ ధరకు లభిస్తుందో  వివరాలు మీరే తెలుసుకోండి..

ఏసీ ఫీచర్లు:

AC స్పెసిఫికేషన్‌లు:


ఫీచర్లు వివరాలు
పెట్టెలో 1 ఇండోర్ యూనిట్, 1 అవుట్‌డోర్ యూనిట్, రిమోట్, వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్, 2 AAA బ్యాటరీలు
బ్రాండ్ SAMSUNG
టన్నులలో సామర్థ్యం 1.5 టన్ను
స్టార్ రేటింగ్ 3 స్టార్ BEE రేటింగ్
BEE రేటింగ్ సంవత్సరం 2023
రంగు తెలుపు
శీతలీకరణ, వేడి చేయడం ఉంటుంది
శీతలీకరణ సామర్థ్యం 5000 W
కంప్రెసర్ డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్
డీయుమిడిఫికేషన్ అవును
రిమోట్ కంట్రోల్ అవును
శీతలకరణి R-32
ఆపరేటింగ్ మోడ్‌లు ఆటో మోడ్, ఫాస్ట్ కూల్ మోడ్, స్లీప్ మోడ్, ఫ్యాన్ మోడ్
కండెన్సర్ కాయిల్ రాగి

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఏసీల బిగ్‌ సేల్‌:
 ఫ్లిప్‌కార్ట్‌లో శాంసంగ్ 1.5 టన్‌, 3 స్టార్ స్ప్లిట్ ఇన్వర్టర్ ACని కొనుగోలు చేస్తే..దీనిపై దాదాపు 41% ఆదా లభిస్తుంది. అయితే ఈ ఎయిర్ కండీషనర్‌ అసలు ధర  రూ. 60,990 కాగా, ఫ్లిప్‌కార్ట్‌లో నడుస్తున్న వేసవి కాలం సేల్‌ కొనుగోలు చేస్తే దాదాపు మీరు 41శాతం తగ్గింపుతో రూ. 35,499 పొందొచ్చు. అయితే ఈ ఏసీపై చాలా రకాల బ్యాంకు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఏసీని  HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్‌ ద్వారా కొనుగోల చేస్తే రూ. 2,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో బిల్‌ చెల్లిస్తే 10% తగ్గింపు లభిస్తుంది. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో  EMIలో ఈ ఎయిర్ కండీషనర్‌ను కొనుగోలు చేస్తే 10% తగ్గింపు లభిస్తుంది.

ఇది కూడా చదవండి : Tata Micro SUV @ Rs 6Lakhs: హ్యుండయ్ క్రెటా, వెన్యూలను తలదన్నే టాటా మోటార్స్ ఎస్‌యూవీ, ధర కేవలం రూ.6 లక్షలే!

ఇది కూడా చదవండి : 3 Lakhs Discount Cars: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే

ఇది కూడా చదవండి : Best Hatchback Cars: బెస్ట్‌ హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇవే..రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

More Stories

Trending News