Best 55 Inch Tv: పండగ సేల్‌లో Sansui 140 cm స్మార్ట్‌ టీవీపై 40 శాతం తగ్గింపు..పూర్తి వివరాలు ఇవే!

Drop Sansui 55 Inch Ultra Hd Smart Tv Price: పండగ సేల్‌లో Sansui 140 cm స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా పొందుతారు. అయితే ఈ స్మార్ట్ టీవీకి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 06:06 PM IST
Best 55 Inch Tv: పండగ సేల్‌లో Sansui 140 cm స్మార్ట్‌ టీవీపై 40 శాతం తగ్గింపు..పూర్తి వివరాలు ఇవే!

Drop Sansui 55 Inch Ultra Hd Smart Tv Price: అతి తక్కువ ధరలో మంచి స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఫ్లిఫ్‌కార్ట్‌లోని ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్‌ టీవీలపై ప్రత్యేక డిస్కౌంట్‌ ఆఫర్స్‌ నడుస్తున్నాయి. ఈ సేల్‌లో కొనుగోలు చేసేవారికి అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఏయే స్మార్ట్‌ టీవీలపై ఎలాంటి ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఫ్లిఫ్‌కార్ట్‌ ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా Sansui 140 cm స్మార్ట్‌ టీవీని కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా ఫ్లిఫ్‌కార్ట్‌ ఈ స్మార్ట్‌టీవీపై అదనపు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. అయితే ముందుగా కంపెనీ ఈ టీవీని MRP ధర రూ.53,290కు విక్రయించింది. ఫ్లిఫ్‌కార్ట్‌ సాధరన వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఫెస్టివల్‌ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్ టీవీపై 40 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ టీవీని రూ.31,490కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

ఫ్లిఫ్‌కార్ట్‌ Sansui 140 cm స్మార్ట్‌ టీవీపై బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌లో భాగంగా మీరు బ్యాంక్‌ ఆఫ్ బరోడా క్రెడిట్‌ కార్డ్‌తో కొనుగోలు చేసి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇదే కార్డ్‌పై EMI ఆప్షన్‌ చూజ్‌ చేసుకుంటే దాదాపు రూ.2,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ టీవీని రూ.29,490కే పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లించిన దాదాపు రూ. 1,200 వరకు తగ్గింపు లభిస్తుంది. 

ఎక్చేంజ్‌ ఆఫర్‌:
ఈ పండగ సేల్‌లో భాగంగా ఫ్లిఫ్‌కార్ట్‌ అదనంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. మీరు ఈ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో కొత్త స్మార్ట్ టీవీని పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌లో భాగంగా మీరు మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ టీవీని ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేసి కొత్త Sansui 140 cm స్మార్ట్‌ టీవీ కొనుగోలు చేస్తే దాదాపు రూ. 2,600 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్‌ టీవీని రూ. 26,890కే పొందవచ్చు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News