Flipkart Mobile Offers: రూ.1,499లకే Samsung Galaxy F23 మొబైల్‌..ఫ్లిప్‌కార్టులో ఇలా కొనుగోలు చేయండి!

Samsung Galaxy F23 Get @1,499: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్‌ నడుస్తోంది. ముఖ్యంగా సాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 23ని ఈ సేల్‌లో భాగంగా రూ. 1,499 లకు మాత్రమే కొనుగోలు చేయోచ్చు. అయితే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 12, 2023, 08:43 AM IST
Flipkart Mobile Offers: రూ.1,499లకే Samsung Galaxy F23 మొబైల్‌..ఫ్లిప్‌కార్టులో ఇలా కొనుగోలు చేయండి!

Samsung Galaxy F23 Get @1,499: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌ సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని 5జీ మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై రెట్టింపు డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. మొబైల్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ క్రమంలో ఫ్లిప్‌కార్టు ప్రత్యేక సేల్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.21,500 పైగా డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఈ సేల్‌ ఏ స్మార్ట్‌ఫోన్‌ పై ఎక్కువ డిస్కౌంట్‌ లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఫ్లిప్‌కార్ట్‌లో సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని సాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 23(Samsung Galaxy F23)పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 23 స్మార్ట్‌ఫోన్‌ను మీరు ఈ సేల్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ.21,500 పైగా తగ్గింపు లభిస్తుంది. ఈ సేల్‌ ఫ్టిప్‌కార్టులో జూన్ 14 దాకా ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ జూన్ 14లోపు క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే అదనపు డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. అయితే అన్ని డిస్కౌంట్‌లు పోను ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 14,499లకే మీకు లభిస్తుంది. ఈ మొబైల్‌పై చాలా రకాల బ్యాంక్‌ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్
Samsung Galaxy F23 5Gని రూ. 1499కి ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం:
సాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌ 23(Samsung Galaxy F23) అసలు ధర రూ. 22,999 కాగా..ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు 36% తగ్గింపుతో విక్రయిస్తోంది. దీంతో ఈ మొబైల్‌ రూ. 14,499కి  లభిస్తోంది. దీనిని మీరు Axis bank క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే దాదాపు 10 శాతం డిస్కౌంట్‌ కూడా పొందవచ్చు. అంతేకాకుండా కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీపై 10% తగ్గింపు లభిస్తుంది. ఈ మొబైల్‌ పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది. మీరు దీనిని ఎక్చేంజ్‌ ఆఫర్‌తో కొనుగోలు చేస్తే రూ. 14,850 దాకా డిస్కౌంట్‌ పొందవచ్చు. అన్ని డిస్కౌంట్‌లు పోను మీకు ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.1,499కి లభిస్తుంది.

ప్రత్యేకమైన ఫీచర్లు:
6.6 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే
ట్రిపుల్ రియర్ కెమెరా
50MP ప్రైమరీ కెమెరా 
 5000 mAh బ్యాటరీ 
Qualcomm Snapdragon 750G ప్రాసెసర్‌

Also read: AP Schools Summer Holidays: వేసవి సెలవులు పొడగించండి.. సీఎం జగన్‌కు టీడీపీ రిక్వెస్ట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News