)
Samsung 7Kg Top Load Washing Machine Price Dropped: ఎప్పటి నుంచో అతి తక్కువ ధరతో మంచి వాషింగ్ మెషన్ కొనుగోలు చేయాలని వారికి గుడ్ న్యూస్. అతి తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్స్ కలిగిన వాషింగ్ మెషన్స్పై ప్రముఖ షాపింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫారం అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యమైన ప్రత్యేకమైన సేల్‌లో కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అదేవిధంగా బ్యాంక్ ఆఫర్స్‌తో పాటు ఆకర్షణీయమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా కొన్ని వాషింగ్ మెషన్స్పై అమెజాన్ అందిస్తోంది. ముఖ్యంగా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన వాషింగ్ మెషన్ కొనుగోలు చేస్తే అద్భుతమైన తగ్గింపు లభించడమే, కాకుండా ఫ్లాట్ 20 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఏ వాషింగ్ మిషన్ అతి తక్కువ ధరకే ప్రత్యేకమైన డిస్కౌంట్ ధరల్లో అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం అమెజాన్‌లో గత సంవత్సరంలో మార్కెట్లోకి లాంచ్ అయిన సాంసంగ్ 7 కిలోల పూర్తిగా ఆటోమేటిక్ టాప్ లోడింగ్ (WA70A4002GS/TL, ఇంపీరియల్ సిల్వర్) వాషింగ్ మెషన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. అలాగే దీనిని ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరంలో లాంచ్ అయిన 2023 మోడల్ ఈ వాషింగ్ మెషన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీని అసలు ధర MRP రూ.21,000 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 24 శాతం తగ్గింపుతో కేవలం రూ. 15,990కే లభిస్తోంది.
అలాగే ఈ వాషింగ్ మెషన్ పై అదనంగా ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా అమెజాన్ అందిస్తోంది. ఇక వాషింగ్ మెషన్ పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే, ఇక ఈ వాషింగ్ మెషన్‌ను కొనుగోలు చేసే క్రమంలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి దాదాపు రూ.2000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా వన్ కార్డ్ క్రెడిట్ కార్డ్, HFBC క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లించిన దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇవే ఆఫర్స్ కాకుండా అమెజాన్ ఇతర డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో పొందవచ్చు. ముఖ్యంగా ఆమెజాన్ అందిస్తున్న ఎక్స్చేంజ్ ఆఫర్‌ను వినియోగించి కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ బోనస్ కూడా లభిస్తుంది. దీనికోసం ముందుగా చేయాల్సిందల్లా.. మీరు వినియోగిస్తున్న పాత వాషింగ్ మెషన్‌ను ఎక్స్చేంజ్ చేయడం. ఇలా చేస్తే దాదాపు రూ.2,250వరకు ప్రత్యేకమైన బోనస్ లభించే ఛాన్స్ ఉంది. దీంతో బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ పోను రూ. 11 వేల లోపే కొత్త వాషింగ్ మెషన్‌ను పొందవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe