Samsung Galaxy S21 Fe: ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే ఆఫర్స్‌..సాంసంగ్‌ Galaxy S21 FE 5G మొబైల్ పై 57% తగ్గింపు..

Samsung Galaxy S21 Fe 5G Sudden Price Down: వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని మొబైల్స్ పై భారీ తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా సాంసంగ్‌ కంపెనీకి సంబంధించిన గెలాక్సీ మోడల్ లపై హ్యూజ్ డిస్కౌంట్ లభిస్తోంది. అయితే ఫ్లిప్‌కార్ట్‌లో  ఏ మొబైల్ పై ఎక్కువగా డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 10, 2024, 11:14 AM IST
Samsung Galaxy S21 Fe: ఫ్లిప్‌కార్ట్‌లో వాలెంటైన్స్ డే ఆఫర్స్‌..సాంసంగ్‌ Galaxy S21 FE 5G మొబైల్ పై 57% తగ్గింపు..

Samsung Galaxy S21 Fe 5G Sudden Price Down: వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లు ప్రారంభమయ్యాయి. ప్రీమియం బ్రాండ్లకు సంబంధించిన మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ముఖ్యంగా సాంసంగ్, రెడ్ మీ, రియల్ మీ వంటి మల్టీ నేషనల్ బ్రాండ్లపై 30 నుంచి 50 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే ఈ బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్‌పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యంగా సాంసంగ్ గతంలో లాంచ్ చేసిన SAMSUNG Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ఈ మొబైల్ పై అదనపు తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఉన్న ప్రత్యేకమైన ఆఫర్స్ ఏంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జిబి ర్యామ్‌, 128జిబి  ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ అసలు ధర రూ.69,999 కాగా వాలెంటెన్స్ డే ప్రత్యేక డీల్‌లో భాగంగా 57 శాతం తగ్గింపుతో కేవలం రూ.29,999కే అందుబాటులో ఉంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ మరింత తగ్గింపుతో పొందడానికి ఫ్లిప్‌కార్ట్‌ అందించే బ్యాంక్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది. దీనికోసం ముందుగా మీరు ఈ మొబైల్‌ని కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిప్‌కార్ట్‌ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా బిల్ చెల్లిస్తే రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో SAMSUNG Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో రూ. 28,499కే పొందవచ్చు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఎక్స్ చేంజ్ ఆఫర్:
ఫ్లిప్‌కార్ట్‌ ఈ స్మార్ట్ ఫోన్ ను డెడ్ చీప్ ధరకే పొందడానికి ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంచింది. అయితే దీనికోసం ముందుగా మీరు వినియోగిస్తున్న పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్స్చేంజ్ చేస్తే మీ పాత స్మార్ట్ ఫోన్ కండిషన్, దాని బ్రాండ్‌ను ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. పాత మొబైల్ కండిషన్ బాగుంటే ఈ కొత్త మొబైల్‌పై రూ. 28,750 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ కొత్త SAMSUNG Galaxy S21 FE 5G స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ.2 వేల లోపే పొందవచ్చు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News