Huge Discount on Realme GT Neo 3: రూ. 45,999 గల Realme GT Neo 3 కేవలం రూ. 25,499లకే.. త్వరపడండి

Huge Discount On Realme Phones in Flipkart: రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్స్‌తో విక్రయిస్తోంది. రూ. 45,999 గల రియల్‌ మీ జిటి నియో 3 కేవలం రూ. 25,499లకే లభిస్తోంది. అయితే కేవలం ఈ ఆఫర్లను అనుసరిస్తే ఆఫర్‌ వర్తిస్తుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2022, 01:58 PM IST
Huge Discount on Realme GT Neo 3: రూ. 45,999 గల Realme GT Neo 3 కేవలం రూ. 25,499లకే.. త్వరపడండి

Huge Discount On Realme Phones Flipkart: రియల్‌ మీ స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారత్‌లో రోజురోజుకు పెరుగుతోంది.  వినియోగదారు ఈ కంపెనీ ఫోన్లను ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఇవి వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ధరలను రూపొందించడం వల్ల రియల్‌ మీ వినియోగం చాలా పెరిగిపోయింది. అంతేకాకుండా ప్రతి నెల కొత్త కొత్త ఫీచర్లు కలిగిన ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తున్నారు. జీవన శైలిని దృష్టిలో పెట్టుకుని అత్యధునిక ఫీచర్లతో  కూడిన రియల్‌ మీ జిటి నియో 3 ఇంతక ముందే మార్కెట్‌లోకి విడుదల చేసింది కంపెనీ. అయితే వీటి ధర కొంత ఎక్కువైనప్పటికీ చాలా వరకు ఈ ఫోన్‌ సేల్‌ అయినట్లు రియల్‌ మీ పేర్కొంది. అయితే ఈ ఫోన్‌  సాధరణ వినియోగదారులకు అందించేందుకు ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఆఫర్స్‌ను ప్రకటించింది. ఈ  రియల్‌ మీ జిటి నియో 3 ఫ్లిప్‌ కార్టులో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్స్‌తో లభిస్తోంది. అయితే ఈ ఆఫర్ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

డిస్కౌంట్ ఎంత..? ఆఫర్ ఎక్కడ అందుబాటులో ఉందో.. తెలుసుకుందాం..
Realme GT Neo 3పై తగ్గింపు పొందాలనుకునేవారు (ఫ్లిప్‌కార్ట్‌)Flipkartలో గొప్ప అవకాశంగా భావించవచ్చు. వాస్తవానికి ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 45,999 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో అన్ని ఆఫర్లు పోను కేవలం రూ. 42,999కే లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌ పై దాదాపు 6% ప్రత్యక్ష తగ్గింపు లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఏవైనా బ్యాక్‌ ఆఫర్స్‌ ఉంటే ఇంకా తక్కువ ధరకే ఈ ఫోన్‌ కొనుగోలు చేయోచ్చు. అయితే ఇంకా తక్కువ ధరకు ఈ ఫోన్‌ కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఈ కింద పేర్కొన్న ఆఫర్‌ను వినియోగించవచ్చు.

భారీ ఎక్స్ఛేంజ్ బోనస్:
రియల్‌ మీ జిటి నియో 3 అన్ని ఆఫర్లు పోను కేవలం రూ. 42,999 లభిస్తుంది. అయితే ఈ మొబైల్‌పై భారీ డిస్కౌంట్స్‌ పొందాలనుకునేవారు తప్పకుండా ఎక్స్ఛేంజ్ బోనస్‌ను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండ బ్యాంక్‌ క్రెడిట్ కార్డులను కూడా వినియోగించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. దాదాపు మీరు పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్ చేసి రూ. 17,500. దాకా తగ్గింపు పొందవచ్చు. మీ పాత ఫోన్‌ ఉన్న స్థితిని బట్టి ఎక్స్ఛేంజ్ బోనస్ క్లైమ్‌ అవుతుంది. ఒక వేళా మీ పాత ఫోన్‌ కండీషన్ భాగుంటే రూ. 17,500 దాకా డిస్కౌంట్‌ పొంది.. ఈ రియల్‌ మీ జిటి నియో 3 రూ. 25,499లకే లభించే అవకాశాలున్నాయి.

Also Read : Ind Vs NZ: కాన్వే, ఫిలిప్స్ అర్ధసెంచరీలు.. సిరాజ్, అర్షదీప్ సూపర్ బౌలింగ్

Also Read : Nicholas Pooran: టీ20 వరల్డ్ కప్‌ ఎఫెక్ట్.. కెప్టెన్సీకి నిలోలస్ పూరన్ గుడ్ బై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News