Oneplus 10T Price: అమెజాన్‌లో OnePlus 10T 5G మొబైల్‌ను రూ.9,699కే పొందండి..ఫీచర్స్‌, ఇతర వివరాలు!

Oneplus 10T Price: అమెజాన్‌లో OnePlus 10T 5G మొబైల్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2023, 04:58 PM IST
Oneplus 10T Price: అమెజాన్‌లో OnePlus 10T 5G మొబైల్‌ను రూ.9,699కే పొందండి..ఫీచర్స్‌, ఇతర వివరాలు!

 

Oneplus 10T Price: అమెజాన్‌లోని కొన్ని వస్తువులపై ప్రత్యేక డీల్స్‌ నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ డీల్స్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లోనే లాభిస్తున్నాయి. శక్తివంతమైన ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో OnePlus 10T 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌ 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌ ఉన్న ఆఫర్స్‌ ఎంటో..దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌లో ఈ OnePlus 10T 5G స్మార్ట్ ఫోన్‌ మొత్తం రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. ఈ మొబైల్‌ ప్రస్తుతం రూ.54,999తో లభిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ ఫోన్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ 10T 5G స్మార్ట్‌ ఫోన్‌ను ఫెడరల్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు 10 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కెనర బ్యాంక్‌ క్రెడిట్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు 5 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అమెజాన్‌ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించి OnePlus 10T 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ.45,300 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.9,699కే పొందవచ్చు.

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్ 

ఫీచర్‌లు, స్పెసిఫికేషన్‌లు:
ఈ OnePlus 10T 5G స్మార్ట్ ఫోన్‌ 2 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌ ఫోన్‌ Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇక స్మార్ట్ ఫోన్‌ డిస్ప్లే విషయానికొస్తే  అద్భుతంగా ఉంది. ఇది పూర్తి HD+ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల ఫ్లూయిడ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌ డిస్‌ప్లే ప్రోటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను కలిగి ఉంటుంది. 

ఇతర ఫీచర్స్‌:
50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌ కెమెరా 
8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా
4800mAh బ్యాటరీ
150 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 12 ఆధారిత ఆక్సిజన్ OS
3.5mm హెడ్‌ఫోన్ జాక్ 

Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీని తన ఫ్యామిలీ అని చెప్పేసిన రష్మిక... ఫైనల్ గా కన్ఫర్మేషన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News