OnePlus Buds Z2 Price Cut: అమెజాన్‌లో OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపు..డిస్కౌంట్‌ వివరాలు!

OnePlus Buds Z2 Price Cut: తక్కువ ధరలోనే ప్రీమియం ఇయర్‌ బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో OnePlus Buds Z2 ఇయర్‌ బడ్స్‌ను రూ. 3,999కే పొందవచ్చు. దీంతో పాటు బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2024, 01:18 PM IST
OnePlus Buds Z2 Price Cut: అమెజాన్‌లో OnePlus Buds Z2 ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపు..డిస్కౌంట్‌ వివరాలు!

 

OnePlus Buds Z2 Price Cut: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఇయర్‌ బడ్స్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ కోసం వన్‌ప్లస్‌ బ్రాండ్‌ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. 2022 సంవత్సరంలో లాంచ్‌ చేసిన OnePlus Buds Z2 ఇయర్‌ బడ్స్‌పై అమెజాన్‌ ప్రత్యేక డిస్కౌంట్‌ అందిస్తోంది. దీంతో పాటు అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఇయర్ బడ్స్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ప్రస్తుతం ఈ OnePlus Buds Z2 ఇయర్‌ బడ్స్‌ అమెజాన్‌లో కేవలం సింగిల్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ బడ్స్ Z2 పెర్ల్ వైట్, అబ్సిడియన్ బ్లాక్‌తో పాటు మ్యాట్ బ్లాక్ అనే మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి అసలు ధర MRP రూ. 5,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 17 శాతం తగ్గింపుతో కేవలం రూ.4,999కే లభిస్తోంది. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా Citibank బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్‌ చెల్లిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపుతో పొందవచ్చు. అలాగే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 500 తక్షణ తగ్గింపు పొందవచ్చు. దీంతో ఈ ఇయర్‌ బడ్స్‌ను అన్ని ఆఫర్స్‌ పోను రూ.3,999కే పొందవచ్చు.  

ఇయర్‌బడ్స్‌ కంపెనీ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్‌తో అందబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాటు ఇవి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ను కలిగి ఉంటాయి. అలాగే వర్షంలో కూడా వినియోగించేందుకు వాటర్-రెసిస్టెంట్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే గరిష్టంగా 5 నుంచి 6 గంటల వరకు నాన్‌స్టాప్‌  మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫీచర్‌ను అందిస్తోంది. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ఫీచర్లు, స్పెసిఫికేషన్స్‌:
ఈ OnePlus Buds Z2 ఇయర్‌ బడ్స్‌ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు ఇవి 40mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. ఈ బ్యాటరీతో దాదాపు 7 గంటల వరకు ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఈ ఇయర్‌బడ్స్‌ IP55 రేటింగ్‌ను కలిగి ఉంటాయి. దీంతో పాటు డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటాయి. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News