Realme 60X 5G Price: మొదటి సేల్‌లోనే Realme Narzo 60x 5Gపై భారీ తగ్గింపు, డిస్కౌంట్‌ ఆఫర్స్‌, ఇతర వివరాలు!

Realme 60X 5G Price: రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌లో Realme Narzo 60x 5G మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్‌ ప్రారంభం. ఈ సేల్‌ భాగంగా స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే దాదాపు రూ. 1000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తోంది. మరింత సమాచారం కోసం రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 12, 2023, 03:20 PM IST
Realme 60X 5G Price: మొదటి సేల్‌లోనే Realme Narzo 60x 5Gపై భారీ తగ్గింపు, డిస్కౌంట్‌ ఆఫర్స్‌, ఇతర వివరాలు!

Realme 60X 5G Price: తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునేవారికి రియల్‌ మీ (Realme)ప్రత్యేక సేల్‌ను అందిస్తోంది. రియల్‌ మీ ఇటీవలే విడుదల చేసిన Realme Narzo 60x 5G స్మార్ట్‌ ఫోన్‌ మొదటి సేల్ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈ సేల్‌ అతి తక్కువ బడ్జెట్‌లోనే ఈ స్మార్ట్‌ ఫోన్‌ లభించనుంది. రియల్‌ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో Realme Narzo 60x మొబైల్‌ను రూ.12,999కే ధరతో విక్రయిస్తోంది. అయితే ఈ మొబైల్‌ను మరింత తగ్గింపుతో పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందుబాటులో ఉంచింది రియల్‌ మీ..అయితే ఈ ఆఫర్స్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

డెడ్‌ ఛీప్‌గా Realme Narzo 60x 5G:
రియల్‌ మీ Narzo 60x 5G మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ రోజు 12 గంటల నుంచి Amazon, Realme India వెబ్‌సైట్‌లో లభించనున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 4GB + 128GB వేరియంట్ ధర రూ. 12,999 కాగా.. రెండవ వేరియంట్‌ 6GB + 128GB ధర రూ.14,499గా విక్రయిస్తోంది. ఈ మొబైల్‌ ఫోన్‌ స్టెల్లార్ గ్రీన్, నెబ్యులా పర్పుల్ రంగులలో విడుదల చేసింది. అయితే అధికారిక సైట్ రెండింటిలోనూ మొదటి సేల్ సమయంలో కూపన్‌ని వినియోగించి కొనుగోలు చేస్తే రూ. 1000 వరకు తగ్గింపు లభిస్తోంది. దీంతో మీరు మొదటి వేరియంట్‌ స్మార్ట్‌ ఫోన్‌ను రూ.11,999కే పొందవచ్చు. 

చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!

Realme Narzo 60x 5G ఫీచర్స్‌:
6.72 LCD అంగుళాల డిస్ప్లే
50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
90 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌
MediaTek Dimension 6100 Plus ప్రాసెసర్‌
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5000mAh బ్యాటరీ
29 నిమిషాల్లోనే  50 శాతం ఛార్జ్ 
సైడ్ ఫేసింగ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
50-మెగాపిక్సెల్ AI ప్రధాన కెమెరా
ఆండ్రాయిడ్ 13
 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌  కెమెరా

చదవండి : Central Govt Schemes: కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్.. ఉచితంగా కుట్టు మిషన్లు.. అసలు విషయం ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News