Realme C55 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ Realme C55 మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.649కే..ఆఫర్‌ వివరాలు ఇవే..

Realme C55 Price: అతి తక్కువ ధరలోనే realme C55 స్మార్ట్‌ ఫోన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు పొందవచ్చు. అంతేకాకుండా అదనంగా ఈ మొబైల్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తాయి. అయితే ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2024, 12:18 PM IST
Realme C55 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ Realme C55 మొబైల్‌ ఇప్పుడు కేవలం రూ.649కే..ఆఫర్‌ వివరాలు ఇవే..

 

Realme C55 Price: Xiaomi(షావోమీ) ఇటీవలే భారత్‌లో ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన తమ బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్‌ Redmi 13Cని విడుదల చేసింది. ఈ మొబైల్‌ రూ.10,999లోనే  ఆక్టా-కోర్ చిప్, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, డ్యూయల్ రియర్ కెమెరాతో మార్కెట్‌లోకి లాంచ్‌ అయింది. అయితే ప్రముఖ టెక్‌ కంపెనీ రియల్ మీ కూడా దీనిని దృష్టిలో పెట్టుకుని మార్కెట్‌లోకి Realme C55 మొబైల్‌ను విడుదల చేసింది. ఇది కూడా Redmi 13C స్మార్ట్ ఫోన్‌ ధరను కలిగి ఉంటుంది. అయితే ఈ మొబైల్‌ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌ అందిస్తున్న ప్రత్యేక సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ మొబైల్‌పై ఉన్న ఆఫర్స్‌ ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ మొత్తం మూడు ప్రత్యేక వేరియంట్‌లో లభిస్తోంది. అంతేకాకుండా రెయిన్‌ ఫారెస్ట్‌, రేయినీ నైట్‌, సన్‌షోవర్‌ అనే మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అయితే కొత్త సంవత్సరం ప్రత్యేక డీల్‌లో భాగంగా ఈ realme C55 స్మార్ట్ ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అదనంగా బ్యాంక్‌, ఎక్చెంజ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో కొనుగోలు చేయాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ని వినియోగించవచ్చు.

Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!

ఈ స్మార్ట్ ఫోన్‌పై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఎక్చేంజ్‌ ఆఫర్స్‌లో భాగంగా మీ పాత స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.8,350 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్‌ను రూ.649కే పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ ఫోన్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటేనే ఈ ఆఫర్‌ అప్లికేబుల్‌ అవుతుంది.  

realme C55 ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
❋ 6.72 అంగుళాల డిస్ల్పే
❋ 1080 x 2400 పిక్సెల్స్‌ డిస్ల్పే
❋ Mediatek MT6769H Helio G88 చిప్‌సెట్
❋ ఆక్టా-కోర్ CPU
❋ మాలి-G52 MC2 GPU
❋ 64 MP ప్రధాన కెమెరా
❋ 2 MP కెమెరా
❋ 8 MP సెల్ఫీ కెమెరా
❋ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
❋ యాక్సిలరోమీటర్‌ సెన్సార్‌
❋ 5000 mAh బ్యాటరీ 
❋ 33W వైర్డ్‌ చార్జింగ్ సపోర్ట్‌
❋ 29 నిమిషాలలో 50% బ్యాటరీ చార్జ్

Also read: Poco M6 5G Price: న్యూ ఇయర్‌ ప్రత్యేక డీల్..Poco M6 5G ఇప్పుడు కేవలం రూ.699కే..పూర్తి వివరాలు ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News