Xiaomi 14 Price: రూ.6,098కే అదిరిపోయే Xiaomi 14 మొబైల్‌.. ఫీచర్ చూస్తే ఆశ్చర్యపోతారు!

Xiaomi 14 Price Dropped: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్ కలిగిన మంచి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇటీవలే లాంచ్ అయిన ఓ స్మార్ట్ ఫోన్ అమెజాన్ లో రూ.6,098కే లభిస్తోంది.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 15, 2024, 08:37 PM IST
Xiaomi 14 Price: రూ.6,098కే అదిరిపోయే Xiaomi 14 మొబైల్‌.. ఫీచర్ చూస్తే ఆశ్చర్యపోతారు!

 

Xiaomi 14 Price Dropped: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో అమేజింగ్ లిమిటెడ్ టైం డీల్ ప్రారంభమైంది. ఈ డీల్లో భాగంగా కొన్ని ఎలక్ట్రిక్ వస్తువులపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభించడమే కాకుండా ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ ఫోన్స్ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. ఇక స్మార్ట్ టీవీ లపై ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ధరలోనే మంచి స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుత అవకాశం గా భావించవచ్చు. ఈ లిమిటెడ్ టైం డీల్ లో భాగంగా షావోమి ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ చేసిన షావోమి 14 (Xiaomi 14) స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. ఈ మొబైల్ పై ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉండడమే కాకుండా ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. 

ఈ షావోమి 14 (Xiaomi 14) మొబైల్ 12 జిబి రామ్, 512 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.69,998 కాగా ఈ ప్రత్యేకమైన సేల్‌లో కొనుగోలు చేసే వారికి రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు లభించే అవకాశం ఉంది. అయితే బ్యాంక్ ఆఫర్స్ లో భాగంగా ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ హెచ్డిఎఫ్సి, బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి బిల్ చెల్లించే వారికి ప్రత్యేకమైన తగ్గింపు లభించబోతోంది.  దీంతో అన్ని బ్యాంక్ ఆఫర్స్ పోను రూ.59,998కే ఈ కొత్త మొబైల్ ని పొందవచ్చు. 

ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సేల్‌లో కొనుగోలు చేసే వారికి అదనంగా రూ.3,500 వరకు క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ పై అమెజాన్ కంపెనీ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని కూడా అందిస్తోంది ఈ ఎక్స్చేంజ్ ఆఫర్‌ని వినియోగించి కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్ క్లైమ్ చేయడానికి ముందుగా మీరు వినియోగిస్తున్న బ్రాండెడ్ పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.63,900 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ పై కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి EMI ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆకర్షణీయమైన నో కాస్ట్ EMI కూడా లభిస్తుంది. దీంతో ఎక్స్చేంజ్ ఆఫర్ పోను ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.6,098కే పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

Xiaomi 14 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.36 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే
120Hz రిఫ్రెష్ రేట్‌
డాల్బీ విజన్
HDR10+ సపోర్ట్‌
512 GB అంతర్గత స్టోరేజ్‌
Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌
త్రిపుల్‌ కెమెరా సెటప్‌
50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా
50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా
32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4610 mAh బ్యాటరీ
90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
ఆండ్రాయిడ్ 14

ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News