GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్టు ప్రకటించిన టీడీపీ.. తాజాగా తెలుగు దేశం పార్టీ అభ్యర్ధులకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు ముందుగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన నాయకులను కలిగి ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీల్లో చేరడంతో బలహీనపడిందనే విషయం ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో రుజువవుతూ వచ్చింది.

Last Updated : Nov 20, 2020, 07:21 AM IST
GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపి

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్టు ప్రకటించిన టీడీపీ.. తాజాగా తెలుగు దేశం పార్టీ అభ్యర్ధులకు సంబంధించిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర విభజనకు ముందుగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన నాయకులను కలిగి ఉన్న టీడీపీ.. రాష్ట్ర విభజన తర్వాత పార్టీకి చెందిన కీలక నేతలు వేరే పార్టీల్లో చేరడంతో బలహీనపడిందనే విషయం ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో రుజువవుతూ వచ్చింది. అయినప్పటికీ తెలంగాణలో తమ పార్టీ ఉనికి కోల్పోకుండా ఉండేందుకు టీడీపీ చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమైంది. నామినేషన్స్‌కి చివరి రోజైన నేడు.. ఇంకొంత మంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

టీడీపీ విడుదల చేసిన అభ్యర్థుల తొలి జాబితా

నల్లకుంట - కవిత 
కాచిగూడ - రమ్యకుమారి 
గోల్నాక - అరుణ 
అంబర్‌పేట్ - పి. పరశురాం
బాగ్ అంబర్‌పేట్ -ఎన్. రాధిక 
లంగర్‌హౌజ్ -సుధారాణి 
గొల్కొండ -సరోజిని దేవి 
గుడిమల్కాపూర్ -సురేంద్ర సింగ్
కార్వాన్ -చంద్రకాంత్ 
నాగోల్ - బద్ధం లక్ష్మీ 
హయత్ నగర్ -సింగిరెడ్డి మురళీధర్ 
బీఎన్ రెడ్డి నగర్ -గడ్డి విజయ్
వనస్థలిపురం - వెలగ చంద్రశేఖర్ 
చంపాపేట్ -జి. ప్రవీణ్ గౌడ్ 
లింగోజిగూడ -వెంకటేశ్వర్లు
కొత్తపేట్ -శ్రీశైలం గౌడ్ 
చైతన్యపురి -రాజేశ్ 
గడ్డి అన్నారం -సునీల్ బాబు

Also read : GHMC Elections: బీజేపి అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఇదే

మన్సూరాబాద్ - ఇంద్రకుమార్ 
కాప్రా - శ్రీరాములు 
ఏఎస్ రావు నగర్ - దూడల నిర్మల సాంబమూర్తి గౌడ్
చర్లపల్లి - ఆర్. రామచంద్రం గౌడ్ 
చిలకా నగర్ -పీ. వినోద్ శేఖర్ రెడ్డి 
రామంతాపూర్ -కే. మాధవి గిరిబాబు
ఉప్పల్ -టీ. పరిమళా ప్రకాశ్ 
మీర్‌పేట్ హెచ్‌బీ కాలనీ -జే. యాదగిరి 
మల్లాపూర్ - ఎస్. రాజేశ్వర్
కేపీహెచ్‌బీ కాలనీ - ఉప్పాల పద్మా చౌదరి 
ఫతే నగర్ - బీ. రాఘవేందర్ యాదవ్ 
బాలానగర్ -చిలుకూరి హరిచంద్
కూకట్ పల్లి -ఎస్. శివకుమార్ 
బాలాజీనగర్ -కే. రంజిత 
మూసాపేట్ -యూ. రామకృష్ణ

Trending News