TS SSC Exams: పదోతరగతి పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. ఎగ్జామ్ డేట్స్ ఇవే..!

TS SSC Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చి 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 02తో పరీక్షలు ముగుస్తాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2023, 08:29 PM IST
TS SSC Exams: పదోతరగతి పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. ఎగ్జామ్ డేట్స్ ఇవే..!

TS SSC Exams Schedule 2024: తెలంగాణ పదోతరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూలు వచ్చేసింది. తాజాగా ఎగ్జామ్ డేట్స్ ను రిలీజ్ చేసింది రాష్ట్ర విద్యాశాఖ. షెడ్యూలు ప్రకారం, వచ్చే ఏడాది మార్చి 18న పరీక్షలు మెదలుకానున్నాయి. ఏప్రిల్ 02 వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 

షెడ్యూల్ ఇలా..
==> మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్(గ్రూప్-ఏ) - 9.30 AM To 12.30 PM
==> మార్చి 18- ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-1 మరియు పార్ట్-2 (కాంపొజిట్ కోర్స్)- 9.30 AM To 12.50 PM
==> మార్చి 19- సెకండ్ లాంగ్వేజ్- 9.30 AM To 12.30 PM
==> మార్చి 21- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్)-9.30 AM To 12.30 PM
==> మార్చి 23- గణితం- 9.30 AM To 12.30 PM
==> మార్చి 26- సైన్స్ (పార్ట్ 1-ఫిజికల్ సైన్స్)- 9.30 AM To 11.00 AM
==> మార్చి 28- సైన్ (పార్ట్ 2- బయాలాజికల్ సైన్స్)- 9.30 AM To 11.00 AM
==> మార్చి 30- సోషల్ స్టడీస్- 9.30 AM To 12.30 PM
==> ఏప్రిల్ 01- ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1( సంస్కృతం మరియు అరబిక్)- 9.30 AM To 12.30 PM
==> ఏప్రిల్ 01- ఎస్ఎస్సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ)- 9.30 AM To 11.30 AM
==> ఏప్రిల్ 02- ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2( సంస్కృతం మరియు అరబిక్)- 9.30 AM To 12.30 PM

Also Read: Telangana Group 2 Exam: తెలంగాణలో మరోసారి TSPSC గ్రూప్‌-2 వాయిదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News