Rajdeep Sardesai: హైదరాబాద్‌లో ''ది మిస్టీరియస్ మేహెమ్ పుస్తకం'' ఆవిష్కరణ..!

Rajdeep Sardesai: హైదరాబాద్‌లో “ది మిస్టీరియస్ మేహెమ్” పుస్తకావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 10 ఏళ్ల చిన్నారి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

  • Zee Media Bureau
  • Jul 19, 2022, 08:12 PM IST

Rajdeep Sardesai: హైదరాబాద్‌లో చిన్నారి ఈశాన్వి కేసిరెడ్డి..10 ఏళ్ల వయస్సులో పుస్తకాన్ని రచించి అబుర పర్చింది. చిన్నారి రాసిన ది మిస్టీరియస్ మేహెమ్ పుస్తకాన్ని ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News