10Th Class Girl Gangraped: పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం, బ్లాక్‌మెయిల్

10Th Class Girl Gangraped: హయత్ నగర్‌ సమీపంలోని తట్టి అన్నారంలో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థులు ఐదుగురు కలిసి గ్యాంగ్ రేప్ చేయడంతో పాటు వీడియో తీసి బ్లాక్‌మెయిల్ చేశారు.

  • Zee Media Bureau
  • Nov 30, 2022, 10:15 AM IST

10Th Class Girl Gangraped: 10వ తరగతి బాలికపై తోటి విద్యార్థులే సామూహిక అత్యాచారం చేసి బ్లాక్ మెయిలింగ్‌కి దిగిన ఘటన మరోసారి హైదరాబాద్‌ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటన మూడు నెలల కింద చోటుచేసుకోగా.. 10 రోజుల కింద కూడా మరోసారి నిందితులు అత్యాచారానికి పాల్పడటంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగుచూసింది.

Video ThumbnailPlay icon

Trending News