18 Pages Movie Success Meet: విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న 18 పేజెస్‌ యూనిట్

18 Pages Movie Success Meet: 18 పేజీస్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తోన్న మూవీ యూనిట్.. తమ ఆనందాన్ని చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించిన బన్నీ వాసు, అల్లు అరవింద్, సుకుమార్ తాజాగా 18 పేజీస్ సక్సెస్ మీట్ హోస్ట్ చేశారు. ఈ ఈవెంట్‌లో అల్లు అరవింద్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌తో కలిసి సరదాగా స్టెప్పేశారు.

  • Zee Media Bureau
  • Dec 26, 2022, 10:19 AM IST

18 Pages Movie Success Celebrations: 18 పేజెస్ మూవీ సక్సెస్ మీట్‌లో అల్లు అరవింద్, అనుపమ పరమేశ్వరన్, సుకుమార్, నిఖిల్ సిద్ధార్థ అందరూ ఒక వరుస క్రమంలో రిథమిక్‌గా స్టెప్పేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Video ThumbnailPlay icon

Trending News