Ramachandra Bharti : ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో కీలక పరిణామం

Ramachandra Bharti : ప్రస్తుతం తెలంగాణలో ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం కీలకంగా మారింది. బీజేపీ నేతల కొనుగోలు, టీఆర్ఎస్ నేతల ఎత్తులతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. అయితే అరెస్ట్ చేసిన విధానం మాత్రం కరెక్ట్ కాదని కోర్టు తీర్పునిచ్చింది.

  • Zee Media Bureau
  • Oct 28, 2022, 06:18 PM IST

Video ThumbnailPlay icon

Trending News