MLAs' Bargaining Case: ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. నిందితుడు రామచంద్ర భారతిపై మరో ఫిర్యాదు చేశారు.
MLAs' Bargaining Case: ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారంలో సిట్ అధికారులు వేగం పెంచారు. తాజాగా నిందితుడు రామచంద్ర భారతిపై బంజారాహిల్స్ పీఎస్లో మరో ఫిర్యాదు చేశారు. విచారణ సమయంలో ఐఫోన్, ల్యాప్ టాప్, నఖిలీ పాస్ట్ పోర్టులను గుర్తించినట్లు ఫిర్యాదులో సిట్ అధికారులు తెలిపారు.