Big Debate With Bharath : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాకు బిగ్ బ్రదర్: అద్దంకి దయాకర్

Addanki Dayakar About Komatireddy Venkat Reddy : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నాకు బిగ్ బ్రదర్ లాంటి వారు అని అద్దంకి దయాకర్ వ్యాఖ్యానించారు. మునుగోడులో జరిగిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన్ని అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్.. ఇప్పుడిలా స్టేట్‌మెంట్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా ? 

  • Zee Media Bureau
  • Aug 19, 2022, 06:42 PM IST

Addanki Dayakar About Komatireddy Venkat Reddy : మునుగోడు బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ తీవ్ర స్థాయిలో అసభ్య పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్.. తాజాగా జీ న్యూస్ తెలుగులో బిగ్ డిబేట్ విత్ భరత్ షో ద్వారా ఆ వ్యాఖ్యలపై మరోసారి వివరణ ఇచ్చారు. తుంగతుర్తి టికెట్ ఇప్పించడం కోసం అద్దంకికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహాయం చేశారనే విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి కోమటిరెడ్డిని అద్దంకి దయాకర్ ఎందుకలా దూషించారు అని ప్రశ్నిస్తే.. ఆయన ఏమని సమాధానం ఇచ్చారో మీరే చూడండి.

Video ThumbnailPlay icon

Trending News