Airbags law india: Central Govt make 6 airbags mandatory from 2022 October 1. వాహనదారుల భద్రతే లక్ష్యంగా వచ్చే ఏడాది ఒకటి నుంచి అన్ని కార్లలో కేంద్రం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేసింది.
The Center has made six air bags mandatory in all cars from October 1 next year with the aim of ensuring the safety of motorists. వాహనదారుల భద్రతే లక్ష్యంగా వచ్చే ఏడాది ఒకటి నుంచి అన్ని కార్లలో కేంద్రం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరి చేసింది. అన్ని కంపెనీలు తప్పనిసరిగా ఆ తేదీ వరకు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండేలా చూడాలని పేర్కొంది.