Akhila priya : ఏవీ సుబ్బారెడ్డిపై అఖిలప్రియ వర్గీయుల దాడి

Akhila priya : నంద్యాల జిల్లాలోని కొత్తపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. నారా లోకేష్ ముందే ఏవీ సుబ్బారెడ్డిపై అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు. ఘటనలో ఆయనకు గాయాలయ్యాయి. దమ్ముంటే డైరెక్ట్‌గా రావాలని సవాల్ విసిరారు. రంగంలోకి దిగిన పోలీసులు సమస్యను పరిష్కరించారు.

  • Zee Media Bureau
  • May 17, 2023, 02:12 PM IST

Video ThumbnailPlay icon

Trending News