Akhilesh Yadav Protest: ప్రజా సమస్యలపై అఖిలేష్‌ భారీ ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు!

Akhilesh Yadav Protest: SP President Akhilesh Yadav Protest March Stopped by UP Police. బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో ప్రజా సమస్యలను ఎండగట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

  • Zee Media Bureau
  • Sep 19, 2022, 08:47 PM IST

బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్‌లో ప్రజా సమస్యలను ఎండగట్టేందుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌ సోమవారం భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రారంభం ముందు ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు సమస్యలు, శాంతి భద్రతలు లోపించడం వంటి సమస్యలపై నిరసన ర్యాలీ తలపెట్టారు.

Video ThumbnailPlay icon

Trending News