Anant ambani wedding: అనంత్ అంబానీ పెళ్లికి తరలి వచ్చిన తారాలోకం..

anant ambani wedding: అనంత్ అంబానీ రాధికల పెళ్లికి అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ఈ క్రమంలో హీరో మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది అతిరథులు హజరయ్యారు. వీరి పెళ్లి వేడుక కార్యక్రమం ముంబైలో జరుగుతుంది.

  • Zee Media Bureau
  • Jul 13, 2024, 06:45 PM IST

anant ambani wedding: అనంత్ అంబానీ రాధికల పెళ్లి గ్రాండ్ గా జరిగింది. దీనికి అన్నిరంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. ఈ క్రమంలో హీరో మహేష్ బాబు, రామ్ చరణ్, బన్నీ, రజినీకాంత్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి అనేక మంది అతిరథులు హజరయ్యారు. 

Video ThumbnailPlay icon

Trending News