ఏపీకి 3 రాజధానుల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ఏపీకి 3 రాజధానుల బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా సోమవారం ఈ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగిన అనంతరం టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానుల ఆవశ్యకతపై ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివరణాత్మక ప్రసంగం ఇచ్చిన తర్వాత సభలో అధిక సంఖ్యలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈ బిల్లుకు తమ ఆమోదం తెలిపారు. బిల్లుకు భారీ మెజార్టీతో మద్దతు లభించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Jan 21, 2020, 09:40 AM IST

Video ThumbnailPlay icon

Trending News