Daggubati Purandeswari: అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలి: పురంధేశ్వరి

ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై శ్వేత పత్రం విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం ఇష్టరాజ్యంగా అప్పులు చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులను సైతం ఇతర వాటికి మళ్లిస్తున్నారని ఆరోపించారు.

  • Zee Media Bureau
  • Jul 20, 2023, 10:04 AM IST

Video ThumbnailPlay icon

Trending News