నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు

AP CM YS Jagan Birthday Today, Jagan Mohan Reddy turned 50 on Wednesday. నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు. 

  • Zee Media Bureau
  • Dec 21, 2022, 04:55 PM IST

CM YS Jagan Mohan Reddy will visit Yadlapalli, Vemuru Constituency of Bapatla District today. నేడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పుట్టినరోజు. ఈ రోజుతో  సీఎం వైఎస్‌ జగన్‌ 50వ పడిలోకి అడుగుపెట్టారు. ఏపీ సీఎంకు పలువురు ప్రముఖులు విషెస్ తెలిపారు. అలాగే ట్విట్టర్ వేదికగా పలువురు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దాంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. 

Video ThumbnailPlay icon

Trending News