ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోమ్ కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు

స్వాతంత్య్ర దినోత్సవ వేళ విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు, హైకోర్టు సీజే, సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

  • Zee Media Bureau
  • Aug 16, 2022, 04:23 PM IST

AP Governor Biswabhusan and AP CM Jagan Participates in At Home Event

Video ThumbnailPlay icon

Trending News