Vidadala Rajini: జగనన్న ప్రభుత్వంలో లంచానికి తావు లేదు

AP Health Minister Vidadala Rajini: ఏపీలో వైఎస్ జగనన్న పరిపాలనలో అవినీతికి, లంచానికి తావు లేదని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని అన్నారు. 

  • Zee Media Bureau
  • Oct 23, 2022, 01:11 AM IST

AP Health Minister Vidadala Rajini: ఏపీలో వైఎస్ జగన్ పరిపాలనను ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ఆకాశానికెత్తారు. జగనన్న ప్రభుత్వంలో లంచానికి తావు లేదని అన్నారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. 

Video ThumbnailPlay icon

Trending News