AP: ఏపీ స్టేట్‌ ఫుడ్‌ కమిషనర్‌ విజయ్‌ ప్రతాప్‌ ఆకస్మిక తనిఖీ

AP: పల్నాడు జిల్లా నరసరావుపేటలో చౌక దుకాణాలు, అంగన్ వాడీ కేంద్రాల్ని ఏపీ స్టేట్ ఫుడ్ కమీషనర్ విజయ్ ప్రతాప్ ఆకస్మిక తనిఖీ చేశారు. రేషన్ బియ్యం సక్రమంగా అందుతుందా లేదా అనేది అడిగి తెలుసుకున్నారు.

  • Zee Media Bureau
  • Sep 13, 2022, 09:27 PM IST

AP State Food Commissioner Vijay Pratap conducted unannounced inspections at Narasa Rao Peta in Palnadu District

Video ThumbnailPlay icon

Trending News