Arekapudi gandhi: నువ్వోక బ్రోకర్ వి.. పాడి కౌశిక్ రెడ్డి మీద రెచ్చిపోయిన అరికెపూడి గాంధీ..

Arekapudi gandhi: అరికెపూడి గాంధీ , పాడి కౌశిక్ రెడ్డిపై రెచ్చిపోయారు. దీంతో ఈ వివాదం తెలంగాణలో రాజకీయాల్లో రచ్చగా మారింది.

  • Zee Media Bureau
  • Sep 12, 2024, 06:21 PM IST

Arekapudi gandhi: పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మీద మండిపడ్డారు.  నువ్వోక బ్రోకర్ వి.. బీఆర్ఎస్ లో పైరవీలు చేశాడంటూ కూడా ఫైర్ అయ్యారు.

Video ThumbnailPlay icon

Trending News